AKP: పాయకరావుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గురువారం నక్కపల్లిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వార్తలు
'నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యం'


