MLG: సేనా లాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోరిక రాహుల్ నాయక్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ కుటుంబానికి రూ. కోటి పరిహారం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైర్ ట్రాప్‌లో చిక్కుకుని నవీన్ మృతిచెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అటవీ సిబ్బందికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'నవీన్ కుటుంబానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలి'


