KRNL: ఆదోని డివిజన్ పరిధిలో బుధవారం మొత్తం 39.0 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఏఎస్ఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదోని-2లో అత్యధికంగా 9.0 మి.మీ, ఎమ్మిగనూరులో 7.6, ఆదోని-1, కోసిగిలో 5.8, కౌతాళంలో 4.0, హొళగుందలో 2.6, గోనెగండ్లలో 2.2, పెద్దకడబూరులో 2.0 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదని ఇవాళ తెలిపారు.
వార్తలు
ఆదోని డివిజన్‌లో 39 మి.మీ వర్షపాతం నమోదు!


