NDL: డోన్‌లో ఈ నెల 11 నుంచి 20 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నరేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ద్రోణాచలం హైస్కూల్, పాతపేట ఎంపీపీ స్కూల్‌లో క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. కొత్త ఆధార్, వివరాల సవరణ, మొబైల్ నంబర్ లింక్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
వార్తలు
డోన్‌లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు ప్రారంభం!


