హైదరాబాద్: 28°C
వార్తలు

ఈనెల 19న CWC సమావేశం

AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈనెల 19న ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) కీలక సమావేశం జరగనుంది. దేశవ్యాప్తంగా ఇటీవల చర్చనీయాంశమైన విద్యార్థుల ఆందోళనల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే అయోధ్య విరాళాల చోరీ అంశంపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.