హైదరాబాద్: 28°C
వార్తలు

పవన్ కళ్యాణ్‌ను కలిసిన మంత్రి నారాయణ

GNTR: అమరావతి రాజధానిలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి హాజరుకావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారాయణ ఆహ్వానించారు. అమరావతి అభివృద్ధిలో సీడ్ యాక్సెస్ రోడ్డు కీలకమైన ప్రాజెక్టుగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ స్థాయి వేడుకలకు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు.