హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు విద్యార్థుల ఆందోళనలపై చర్చ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈ సమావేశాలకు ఇవాలే ఆఖరి రోజు కావడంతో ఉభయ సభల్లో పలు కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విద్యార్థుల ఆందోళనలపై ఈరోజు పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చర్చ చేపట్టనున్నారు. ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా దీనిపై వివరణ ఇవ్వనుంది.