హైదరాబాద్: 28°C
వార్తలు

ఢిల్లీలో హై అలర్ట్.. భద్రత కట్టుదిట్టం

పంద్రాగస్టు వేడుకల సందర్భంగా ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట చుట్టూ భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలను నిర్వహిస్తున్నారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిఘాను పెంచి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.