ఇండియన్ ఆర్మీ '#ShadowsAndSteel2.0'లో భాగంగా "షాడోస్ అవేకెన్" కౌంట్‌డౌన్‌ను ప్రారంభించింది. తాజాగా విడుదల చేసిన యాక్షన్ ప్రోమోలో సైనికులు అధునాతన ఆయుధాలు, నైట్ విజన్, డ్రోన్లతో ఆపరేషన్లకు సన్నద్ధమవుతున్నట్లు చూపించారు. 'లాంచ్ మైనస్ 4' పేరుతో ఈ మిస్టరీ ప్రకటన రావడం ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈనెల 16వ తేదీన ఉదయం 9 గంటలకు ఇది లాంచ్ కానున్నట్లు సైన్యం వెల్లడించింది.
వార్తలు
ఉత్కంఠ రేపుతోన్న ఆర్మీ ప్రోమో


