హైదరాబాద్: 28°C
వార్తలు

కేసులపై మాజీ ఎంపీ ఫైర్

కోనసీమ: డీఎస్సీ ఉద్యోగ నియామకాలలో అవకతవకలపై ప్రశ్నించి, అమలాపురం లో వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలో పాల్గొన్న వైసీపీ నేతలపై కేసుల నమోదు చేయడాన్ని అమలాపురం మాజీ ఎంపీ చింతా అనూరాధ తీవ్రంగా ఖండించారు. ఆమె అమలాపురంలో బుధవారం మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యలలోనే భాగంగా తమ నాయకులపై కేసులు నమోదు చేశారని అన్నారు.