కృష్ణా: ఉయ్యూరులో బ్యూటిషన్‌గా పనిచేస్తున్న మహిళను నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వేధిస్తున్న ఫోటోగ్రాఫర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫొటోలను అసభ్యకరంగా పోస్టు చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు దాసరి రామకృష్ణను అరెస్ట్ చేశారు.
వార్తలు
ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో వేధింపులు.. !


