NDL: ప్యాపిలి పట్టణానికి చెందిన టీడీపీ కార్యకర్త వడ్డే పెద్దన మృతి పట్ల యువ నాయకుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం పెద్దన నివాసానికి వెళ్లి మృతదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెద్దన ఆత్మకు శాంతి చేకూరాలని కోట్ల రాఘవేంద్ర రెడ్డి ప్రార్థించారు.
వార్తలు
టీడీపీ కార్యకర్త పెద్దన మృతి బాధాకరం: కోట్ల


