KRNL: రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం జిల్లాలో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నట్లు బుధవారం రాత్రి ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ముఖ్య కూడళ్లలో, చెక్‌పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులను గమనించిన వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని ఈమేరకు ఎస్పీ సూచించారు.
వార్తలు
రాత్రి వేళల్లో విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్: ఎస్పీ


