KDP: వరి పంటకు పంటల బీమా ప్రీమియాన్ని ఈ నెల 15లోపు చెల్లించాలని ADA నరసింహారెడ్డి సూచించారు. బుధవారం దాదిరెడ్డిపల్లె, వంకమాడ గ్రామాల్లో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. APSR ఫార్మర్ రిజిస్ట్రీలో రైతులందరూ ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలన్నారు. AP ఎయిమ్స్ యాప్‌ను ప్రతి రైతు డౌన్‌లోడ్ చేసుకుని ప్రయోజనాలను పొందాలని సూచించారు.
వార్తలు
'పంటల బీమా చేయించుకోండి'


