NDL: కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని ములాఖాత్ ద్వారా పరామర్శించేందుకు మాత్రమే పోలీసు అనుమతి ఉందని ఎస్పీ సునీల్ తెలిపారు. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్‌షోలు, భారీగా ప్రజలు గుమికూడే కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వార్తలు
జగన్ పర్యటన ములాఖాత్‌కే పరిమితం: ఎస్పీ


