హైదరాబాద్: 28°C
వార్తలు

ఇవాళ మరో కొత్త పథకం ప్రారంభం

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. బీసీ మహిళల కోసం ఉచిత కుట్టుమిషన్ల పథకాన్ని ఈరోజు ప్రారంభించనుంది. నియోజకవర్గానికి వెయ్యి చొప్పున ఆటోమేటిక్‌ కుట్టు మిషన్లను మహిళలకు అందించనుంది. విధివిధానాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వంటి విషయాలను రేపు ప్రకటించనున్నారు.