హైదరాబాద్: 28°C
వార్తలు

జెన్‌జీకి మోదీ సలహా

జీవితంలో ముందుకు సాగే క్రమంలో షార్ట్‌కట్‌లను ఎంచుకుంటే నష్టపోయే ప్రమాదముందని ప్రధాని నరేంద్ర మోదీ 'జెన్‌జీ' యువతను హెచ్చరించారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆత్మకథ ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. రీల్స్‌, ఇన్‌ఫ్లుయెన్సర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గ్రేట్‌ వ్యక్తుల ఆత్మకథలు చదివి స్పూర్తి పొందాలని ప్రధాని హితవు పలికారు.