హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రపంచ దేశాలకు వంతారా సేవలు'

అనంత్ అంబానీ స్థాపించిన వంతారా తన సంరక్షణ కార్యక్రమాలను ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా గజరాజుల రక్షణకు కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు. తొలి ఏనుగు గౌరితో ప్రారంభమైన ఈ ప్రయాణంలో ప్రస్తుతం 260 ఆసియా ఏనుగులకు ఆశ్రయం కల్పిస్తూ, ప్రపంచంలోనే అగ్రగామి సంరక్షణ కేంద్రంగా విలసిల్లుతోంది.