AP: శ్రీకాళహస్తిలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్యపై ఇద్దరు యువకులు కత్తితో దాడికి యత్నించడం కలకలం రేపింది. 112కాల్ బాధ్యతలో భాగంగా రోడ్డు ప్రమాద స్థలానికి వెళ్లిన ఆయనపై అచ్చి శ్రీనివాసులు అనే యువకుడు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కాగా, పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
వార్తలు
కానిస్టేబుల్‌పై దాడి.. నిందితుడు అరెస్ట్


