హైదరాబాద్: 28°C
వార్తలు

పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒప్పందం

AP: సముద్ర కోతతో దెబ్బతింటున్న ఉప్పాడ తీర ప్రాంత పరిరక్షణలో భాగంగా రక్షణ గోడ నిర్మాణ డీపీఆర్, డిజైన్‌ బాధ్యతలను ఐఐటీ-మద్రాస్‌కు అప్పగించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ గోడ పనులు వచ్చే నవంబర్ నుంచి ప్రారంభం కానున్నాయని అధికారులు తెలిపారు.