APలో జాతీయ సగటు కంటే మెరుగైన వృద్ధిరేటు సాధిస్తోందనడం సీఎం చంద్రబాబు సొంత డబ్బాని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా విమర్శించారు. నిరుద్యోగం, వ్యవసాయం, విద్యుత్ చార్జీలు, పోలవరం వంటి ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. పోలవరం ఎత్తును 41.5 మీటర్లకు పరిమితం చేయడంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వార్తలు
చంద్రబాబుది సొంత డబ్బా: షర్మిల


