రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ డెత్ కేసులో మాజీ హోంగార్డు వెంకటరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. గతంలో హోంగార్డుగా విధులు నిర్వహించిన వెంకటరాజు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ డేటా తొలగింపులో కీలకపాత్ర వహించిట్లు సిట్ అధికారులు నిర్థారించారు. దీంతో వెంకటరాజును కోర్టుకు తరలించారు
వార్తలు
సాయికృష్ణ డెత్ కేసులో హోంగార్డు అరెస్ట్


