హైదరాబాద్: 28°C
వార్తలు

భోగాపురంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్

AP: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక విమానం విజయవంతంగా ల్యాండైంది. ఢిల్లీ నుంచి ఈ విమానంలో వచ్చిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలనలు జరిపారు. ఈ నెల 17 తర్వాత ఇక్కడ నుంచి రెగ్యులర్ వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం కానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.