AP: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించిన వ్యవహారంలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు మరోసారి చుక్కెదురు చూపింది. ఆయనతో పాటు మరో ఇద్దరి బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. నిందితులకు బెయిల్ ఇస్తే సాక్షుల భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్న ప్రత్యేక పీపీ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది.
వార్తలు
వైసీపీ ఎమ్మెల్సీకి మరోసారి చుక్కెదురు


