జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో కాలిన కరెన్సీ నోట్లు బయటపడిన ఘటనపై పార్లమెంటుకు దర్యాప్తు నివేదిక చేరింది. నగదుపై ఆయన సరైన వివరణ ఇవ్వలేదని, సాక్ష్యాధారాలు చెదిరిపోయాయని, ఆయన ధోరణి దాటవేత ధోరణిలో, అసంతృప్తికరంగా ఉందని ముగ్గురు సభ్యుల కమిటీ తేల్చింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
వార్తలు
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కరెన్సీ కలకలం


