ఈనెల 19న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. విద్యార్థుల ఆందోళనల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంపై చర్చించనుంది. అలాగే, అయోధ్య విరాళాల చోరీ ఘటన కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించే అవకాశం ఉంది.
వార్తలు
ఈనెల 19న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ


