వరుసగా మూడుసార్లు విజయం సాధించిన ప్రధాని మోదీని LoP రాహుల్ గాంధీ రాజీనామా చేయమనడం హాస్యాస్పదమని BJP MP కంగనా రనౌత్ అన్నారు. దేశాన్ని నాశనం చేయడానికి జార్జ్ సోరోస్(US) వంటి అంతర్జాతీయ శక్తులతో రాహుల్ కుమ్మక్కయ్యారంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ ఏం కోరుకున్నా, ఎవరి రాజీనామాలు అడిగినా దేశ ప్రజలు ఆయనను ఏమాత్రం పట్టించుకునే పరిస్థితిలో లేరని విమర్శించారు.
వార్తలు
‘విదేశీ శక్తులతో కలిసి రాహుల్ కుట్రలు’


