హైదరాబాద్: 28°C
వార్తలు

'సంక్షేమానికి సహకారం అందిస్తా'

విశాఖ డాబాగార్డెన్స్‌లో నిర్వహించిన మొబైల్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ షాప్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ సిటీ యూనియన్ సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులందరూ ఐక్యంగా ఉంటే తమ సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు హక్కులను సాధించుకోవచ్చని తెలిపారు. యూనియన్ సభ్యుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.