ఏపీ, తెలంగాణ, ఒడిశాలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల అనుసంధాన పథకం కింద రూ.2,170 కోట్ల విలువైన ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసింది. గిరిజన ఉపప్రణాళిక ద్వారా రూ.1,711 కోట్ల ప్రాజెక్టులు మంజూరు చేసింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణాశాఖ వివరాలు వెల్లడించింది. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు ప్రశ్నకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
వార్తలు
రూ.2,170 కోట్లు మంజూరు చేసిన కేంద్రం


