కామారెడ్డిలోని 49 వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బుధవారం సాయంత్రం మున్సిపల్ కమిషనర్ పర్వతాలుకు కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు. పలుమార్లు విన్నవిస్తూ వస్తున్నప్పటికీ వార్డుల్లో చెత్తాచెదారం, డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారిందని, దోమల బెడద ఎక్కువైందని తదితర సమస్యలను పరిష్కరించాలని ఆయనకు విన్నవించారు.
వార్తలు
' సమస్యలను పరిష్కరించాలి'


