ప్రకాశం: రాచర్ల (మం) గుడిమెట్ట రైతు సేవా కేంద్రంలో కేంద్ర పట్టు మండలి ఆధ్వర్యంలో 'నా పట్టు-నా అభిమానం 2.0' కార్యక్రమంలో భాగంగా బైవోల్టన్ పట్టు సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. CSR&TI శాస్త్రవేత్త డా.రాణి మల్బరీసాగు, పట్టుపురుగుల పెంపకంలో ఆధునిక సాంకేతికతపై సూచనలు ఇచ్చారు. సాగుతో నీటి పొదుపు, తక్కువ ఖర్చు షెడ్లకు రూ.2.25 లక్షల సబ్సిడీ, ప్రోత్సాహకాలను వివరించారు.
వార్తలు
బైవోల్టిన్ పట్టు సాగుపై అవగాహన


