హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యసభలో 'కేరళం' బిల్లు పాస్

కేరళ రాష్ట్ర పేరును అధికారికంగా 'కేరళం'గా మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో పాస్ కాగా, పెద్దల సభ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై రాజ్యాంగ, పరిపాలనా రికార్డుల్లో 'కేరళం' పేరునే అధికారికంగా వాడనున్నారు. 'కేరళం' అనే పేరు యావత్ భారతదేశానికే గర్వకారణమని కేంద్రమంత్రి నిత్యానంద్ రాయ్ సభలో పేర్కొన్నారు.