జార్ఖండ్‌లో పేపర్ లీకేజీ వాస్తవం అని సీపీఐ నారాయణ అన్నారు. విద్యార్థులతో మాట్లాడేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విద్యార్థుల సమస్యలపై విచారణకు సీఎం హామీ ఇచ్చారని చెప్పారు. జార్ఖండ్ అంశంపై బీజేపీది ద్వంద్వ వైఖరి అని మండిపడ్డారు. ప్రభుత్వ విద్య, వైద్యాన్ని బలోపేతం చేయాలని నారాయణ విజ్ఞప్తి చేశారు.
వార్తలు
జార్ఖండ్‌లో పేపర్ లీకేజీ వాస్తవం: నారాయణ


