హైదరాబాద్: 28°C
వార్తలు

‘కేంద్రం వద్ద సమాధానాల్లేవు.. పారిపోతుంది’

రామ్‌ మందిర్ విరాళాల చోరీకి సంబంధించిన SIT నివేదికలో బీజేపీకి చెందిన పలువురి పేర్లు ఉన్నాయని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ఈ అంశంతో పాటు విద్యార్థుల నిరసనలు, విద్యా వ్యవస్థపై పార్లమెంట్‌లో వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. విపక్షాలు అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానాలు లేవని, అందుకే చర్చ నుంచి పారిపోతోందని విమర్శించారు.