NDL: డోన్ నియోజకవర్గంలో 18వ రోజు (గురువారం) ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మాజీ కేంద్ర మంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్‌రెడ్డి ఉదయం 9 గంటలకు డోన్ పట్టణంలోని 6వ వార్డు పాతపేట శివాలయం సమీపం నుంచి డోర్ టూ డోర్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
వార్తలు
రేపు డోన్‌లో పర్యటించనున్న ఎమ్మెల్యే కోట్ల


