హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పిడుగురాళ్లలో త్వరలో రైతు బజార్

PLD: పిడుగురాళ్ల (మం)లో రైతు బజార్ ఏర్పాటుకు జాయింట్ కలెక్టర్ సంజన సింహ స్థల పరిశీలన చేశారు. మార్కెట్ యార్డు వద్ద స్థలాన్ని పరిశీలించి, అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో రైతులు, ప్రజలకు ఉపయోగపడేలా రైతు బజార్ ఏర్పాటు చేస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.