FCRA సవరణ బిల్లును పార్లమెంటరీ జాయింట్ కమిటీ(JPC) పరిశీలనకు పంపడాన్ని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య స్వాగతించారు. జేపీసీ పరిశీలన వల్ల ఈ బిల్లు మరింత మెరుగ్గా, పకడ్బందీగా మారుతుందని చెప్పారు. కమిటీకి పంపిన ప్రతి బిల్లు విస్తృత చర్చల తర్వాత మరిన్ని మంచి సూచనలతో రూపుదిద్దుకుంటుందని, ఈ బిల్లు కూడా అన్ని అంశాలను పరిష్కరించేలా సిద్ధమవుతుందని తేజస్వి ధీమా వ్యక్తం చేశారు.
వార్తలు
‘జేపీసీతో FCRA బిల్లు మరింత బలపడుతుంది’


