హైదరాబాద్: 28°C
వార్తలు

నరసరావుపేట ఇంటింటా ప్రచారం

PLD: నరసరావుపేట పట్టణంలోని 22వ వార్ నారాయణ స్కూల్‌ ప్రాంతంలో ‘ఉమ్మడి కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు ఇంటింటికీ తిరిగి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.