కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న వైఎస్ జగన్ ముందుగా ఆలూరులో దాడికి గురైన దళిత, యాదవ, వాల్మీకి బోయ కుటుంబాలను పరామర్శించాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయకుండా రాజకీయ విమర్శలు చేయడం సరికాదని, దాడులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు.
వార్తలు
'జగన్ ముందుగా బాధిత కుటుంబాలను పరామర్శించాలి'


