NDL: చాగలమర్రి (మం) గొడిగనూరులో బుధవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రీజేంద్రనాథ రెడ్డి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యేకు స్థానిక వైసీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. టీడీపీకి చెందిన పెద్దిరెడ్డితో పాటు 15 కుటుంబాల వారు మాజీ ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని ఆయన అన్నారు.
వార్తలు
టీడీపీ నుంచి వైసీపీలోకి 15 కుటుంబాలు చేరిక


