హైదరాబాద్: 28°C
వార్తలు

రాష్ట్రస్థాయి పోటీలకు మర్రిపూడి విద్యార్థులు ఎంపిక

ప్రకాశం: అమరావతి ఛాంపియన్షిప్‌లో ప్రతిభ కనపరిచే రాష్ట్ర స్థాయికి మర్రిపూడి జడ్పీ.హెచ్ విద్యార్థులు ఎంపిక అయ్యారు. పరుగు పందెంలో A. ప్రశాంతి, బాస్కెట్బాల్ D. భూమిశ్రీ, T. పవిత్ర, యోగాలో A. బవ్యలక్ష్మి, CH. సుశీల, అనూష, M. పార్వతి, G. ఆశ ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులకు సరైన తర్ఫీదిచ్చిన పీడీ బ్రహ్మయ్యను అభినందించారు.