PLD: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేటలో "హర్ ఘర్ తిరంగా" ర్యాలీ ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించిన ఈ ర్యాలీలో విద్యార్థులు, పురపాలక సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాలతో దేశభక్తి నినాదాలు చేశారు. ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా ఎగురవేసి స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునిచ్చారు.
వార్తలు
చిలకలూరిపేటలో "హర్ ఘర్ తిరంగా" ర్యాలీ


