VZM: గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా అమల్లోకి వచ్చిన 'వీబీ జీ రామ్ జీ' పథకంపై జడ్పీటీసీలు, ఎంపీపీలకు గురువారం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ శారదాదేవి తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10:00 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆమె వెల్లడించారు.
వార్తలు
జడ్పీటీసీలకు శిక్షణా కార్యక్రమం


