హైదరాబాద్: 28°C
వార్తలు

'సన్న బియ్యం అందించడమే కూటమి లక్ష్యం'

NDL: ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. బుధవారం నంది కొట్కూరు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన సన్న బియ్యం విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పేద మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర నాణ్యమైన సరుకులు సరసమైన ధరలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.