కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వేదికగా ఆయన మాట్లాడుతూ.. అతి త్వరలోనే 'జంతర్‌మంతర్ సీజన్-2' రాబోతోందని ప్రకటించారు. దీన్ని బట్టి దేశవ్యాప్తంగా వారు మరోసారి ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది. అయితే, ఈసారి ఏ అంశంపై నిరసనలకు దిగుతారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
వార్తలు
‘అతి త్వరలో జంతర్‌మంతర్ సీజన్-2’


