WGL: వరంగల్ జిల్లాలో 4జీ, 5జీ మొబైల్ సేవల విస్తరణ, నెట్‌వర్క్ సమస్యల పరిష్కారం, కొత్త టవర్ల ఏర్పాటుపై ఎంపీ కడియం కావ్య బుధవారం లోక్‌సభలో ప్రశ్నించారు. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమాధానమిస్తూ జిల్లాలోని 218 గ్రామాల్లో 217 గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ, 216 గ్రామాలకు 4జీ, 47 గ్రామాలకు 5జీ సేవలు అందుతున్నాయని తెలిపారు.
వార్తలు
'డిజిటల్ కనెక్టివిటీపై ఎంపీ కడియం కావ్య ప్రశ్న'


