హైదరాబాద్: 28°C
వార్తలు

'అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్'

WGL: వరంగల్ నగరంలోని వినాయక కాలనీకి చెందిన జి. శ్రీనివాస్‌ (36) ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి రూ.14,950 విలువ గల మద్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు నిమిత్తం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాజు తెలిపారు.