ELR: 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బాదంపూడిలో బుధవారం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో గ్రామ ప్రధాన వీధుల్లో ర్యాలీ కొనసాగింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపారు.
వార్తలు
బాదంపూడి లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు


