అన్నమయ్య: రాయచోటిలోని శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.డీసీహెచ్‌ఎస్ డాక్టర్ లక్ష్మి ప్రసాద్ హెచ్‌ఐవీ వ్యాప్తి, నివారణ, పరీక్షలు, చికిత్సపై అవగాహన కల్పించారు. ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు ప్రత్యేక ఐఈసీ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
వార్తలు
రాయచోటిలో ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు


