హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: గోతులమయంగా ప్రధాన రహదారి

గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎన్టీఆర్ విగ్రహం-బస్టాండ్ ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతిని పెద్ద గుంతలుగా మారింది. కాలువల పనుల కోసం రోడ్డును తవ్వి మరమ్మతులు చేయకుండా వదిలేయడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రహదారిపై విపరీతంగా దుమ్ము రేగుతుండటంతో స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.